Date of Birth: 15-07-1996
Time : 11.30 AM
Place of Birth: Vuyyuru
80E50 / 16N22
లగ్నం బుధుడు చంద్ర కేతువు
రవి బుధుడు గురు రవి
చంద్ర బుధుడు గురు బుధుడు
కుజ శుక్ర కుజ శని
బుధుడు చంద్ర శని శని
గురు గురు శుక్ర కుజ
శుక్ర శుక్ర చంద్ర శుక్ర
శని గురు శని రాహు
రాహు బుధుడు చంద్ర బుధుడు
కేతు గురు బుధుడు బుధుడు
1. బుధుడు చంద్ర కేతు
2. శుక్ర రాహు కుజ
3. కుజ బుధుడు శుక్ర
4. గురు శుక్ర రాహు
5 శని చంద్ర కేతు
6. శని గురు గురు
7. గురు బుధుడు శుక్ర
8. కుజ శుక్ర రాహు
9. శుక్ర చంద్ర బుధుడు
10. బుధుడు రాహు కుజ
11. చంద్ర బుధుడు శుక్ర
12. రవి శుక్ర గురు
ఇప్పుడు నడుస్తున్న దశ:
బుధుడు మహాదశ: 21 డిసెంబర్ 20 25 నుండి 21 డిసెంబర్ 2042 వరకు
అంతర్దశ లు : బుధుడు లో బుధుడు : 21-12-2025 నుండి 18-05-2028
కేతు 18 -5 -28 నుండి 16-05-2029
శుక్ర 16-05-2029 నుండి 15-05-20౩2 వరకు
జాతకం యొక్క విశ్లేషణ :
కే.పి. యొక్క రూలు:
శని 1, 3, 5, 7, 10 స్థానాల యందు ఉంటె వివాహం ఆలస్యం అవుతుంది.
వివాహానికి చూడడానికి భావాలు:
వివాహానికి సంబంధించి పరిశీలన చేయవలసిన భావాలు సప్తమం, దానితో పాటు ద్వీతీయ, లాభ భావాలు. కారణం
2 వ భావం - కుటుంబం
7వ భావం - చట్ట పరమైన వివాహబంధాన్ని
11వ భావం - కోరిక నెరవేర డానికి సూచిస్తాయి.
ఇక ఈ జాతకం గురించి వివరణ:
సిగ్నిఫి కేటర్స్ :
2 వ భావానికి : గురు శుక్ర
7వ భావానికి : రవి చంద్ర గురు
11వ భావానికి : శుక్ర రాహు చంద్ర
సప్తమ భావ సబ్ లార్డ్ - శుక్రుడు
ఈ శుక్రుడు 2, 11 భావాలకు సంబందం కలిగినాడు కాని సప్తమ భావానికి సంబందం కలుగలేదు.
అయిన సప్తమ భావ సబ్ లార్డ్ శుక్రుడు మీద శని దృష్టి ఉన్నదీ. రెండవది శుక్రుడుతో కుజుడు కలిసి ఉండడం వల్ల జాతకంలో ఉంటె ఆ వ్యక్తి అన్య సంబందం మీద ఆసక్తి చూపవచ్చు - వివిధత్వ వ్యామోహం ఏర్పడవచ్చు.
నా అభిప్రాయము మీరు ఇంతవరకు కుజ దోషం అని కొంటారు అనుకోని కుజుని గురుంచి పరిహారములు చేసి ఉంటారు. కాని కుజు దోషం కాదు. కేవలం ఈ జాతకం మొత్తం మీద ఒక్క దోషమే. అది శనీశ్వరుడు మాత్రమే. మీరు పరిహారములు జీవితం మొత్తం ఈయన గురించే చేయాలి. ఒక్క వివాహం గురించి మాత్రము తప్ప మిగిలినవి అన్ని ఇస్తాడు.
ఇతనికి శని 10వ స్థానం లో (రాశి చక్రం ప్రకారం) లో ఉండడమే వివాహానికి ఆలస్య హేతువు.
అసలు శని మహాదశలో అవ్వాలి. కాని ఈ శని సప్తమ భావానికి సిగ్నిఫికేటర్ అవ్వలేదు.
ఎప్పుడు :
ఇంకో పద్దతిలో వివరణ:
ఫోర్ స్టెప్ పద్ధతి:
1. ధశానాధుడు : బుధుడు
ఈ బుధుడు 2,7,11 భావాలకు సిగ్నిఫికేటర్ కాదు. బుధుడు 10వ భావంలో ఉంది శని నక్షత్రలో ఉన్నాడు. అందుకు ఈ శని మహాదశ 19 సం||లు వివాహానికి అవకాశం ఇవ్వలేదు.
స్టెప్ 2:
బుదుడున్న నక్షత్రాదిపతి మరల శనియే
స్టెప్ 3:
సబ్ లార్డ్ యొక్క కుడా శనియే మరల శని 7లో ఉండడమే వివాహానికి ఆలస్య హేతువే
స్టెప్ 4:
సబ్ లార్డ్ యొక్క నక్షత్రము : శనియే.
వివరణ:
బు శని శని శని
10 5,6 5,6 5,6 18-5-2028 వరకు
అంతర్దశ :
కేతువు: 18-5-2028 నుండి 16-5-2029
కే బు బు శని
6 1,10 1,10 5,6
అంతర్దశ :
శుక్రుడు : 16-5-2029 నుండి 15-5-20౩2 వరకు
శు చం శు చం
2,9 10,11 2,9 10,11
ఇక్కడ వివాహానికి అవకాశం ఉన్నది. కారణం 2, 7, 11 భావాలకు ఈ అంతర్ద్శ లో రవి విదశ లో ఉన్నది.
నా సలహా :
వీలైనంత ఎక్కువగా పరిహారము శని గురించే చేస్తే వివాహానికి అవకాశం ఇస్తాడు. ఇతను శని గాయత్రి జప మంత్రం గాని, అభిషేకంలు చేయడం కాని, మందపల్లి లో శని త్రయోదశిలో పూజ చేయడం చేస్తే మంచిది.


No comments:
Post a Comment